మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- August 17, 2018
మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనట్లు అల్ వుస్తా హెల్త్ డైరెక్టరేట్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ హైమాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఎనిమిది మంది ఆసుపత్రికి తరలింపబడగా అందులో రెండు రెడ్ కేసులనీ, ఎల్లో కేసుని అంబులెన్స్ ప్లేన్ ద్వారా ఖౌలా హాస్పిటల్‌కి తరలించడం జరిగిందనీ, మిగతావారిని 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో వుంచారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







