ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు..
- December 16, 2015
దేశరాజధాని ఢిల్లీలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో దిల్లీలో దాడులు చేసేందుకు కుట్రపన్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరూ జిహాదీ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు యువకుల వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







