బహ్రెయిన్ రాజుకు పలు అభినందనల పరంపర

- December 16, 2015 , by Maagulf
బహ్రెయిన్ రాజుకు పలు అభినందనల పరంపర
    గౌరవ నీయ  బహ్రెయిన్ రాజు పలువురు నుంచి అభినందనలను ఇబ్బడి ముబ్బడిగా అందుకున్నారు. హమీద్ 
  బిన్ ఇసా అల్ ఖలీఫా బహేరిన్ దేశాన్ని ఆధునిక రాజ్య స్థాపన దిశలో మార్చి , అరబ్ ముస్లీం దేశంగా 
 మార్చేరని కీర్తించారు. ఆయన బహేరిన్ సింహఆసనాన్ని అధిస్టించి 16 ఏళ్ళు పూర్తైన సందర్బంగా 
 పలువురు అభినందనలు తెలిపారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com