బహ్రెయిన్:డ్రగ్ అడిక్ట్కి ఏడాది జైలు శిక్ష
- August 25, 2018
బహ్రెయిన్:డ్రగ్ అడిక్ట్ అయిన ఓ వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు విక్షని విధించింది. అలాగే అతనికి 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా సైతం విధించింది న్యాయస్థానం. తన కుమారుడు డ్రగ్ అడిక్ట్‌గా మారడంతో అతని వేధింపులు తాళలేక, అతని తల్లి పోలీసులను ఆశ్రయించింది. డ్రగ్స్‌కి బానిస అయిన తన కుమారుడు, తన ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నాడనీ, అతని వేధింపులు ఎక్కువయ్యాయని బాధిత మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారించిన పోలీసులు, ఆ మహిళ ఇంట్లోనుంచి కాలిన స్పూన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని డ్రగ్స్ తీసుకోవడానికి నిందితుడు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







