ప్రధాని మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ
- August 25, 2018
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం హామీలపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. అలాగే రాష్ట్రంలో జోన్ల వ్యవస్థపై ప్రధానంగా చర్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గత 11న ప్రధాని మోడీ విన్నవించారు. జోనల్ వ్యవస్థకు త్వరగా అనుమతి ఇవ్వాలంటూ ప్రధానితో భేటీ అవటం ఇది రెండోసారి. ఇక ముందస్తు సంకేతాల నేపథ్యంలో..రాజకీయాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







