కేరళకు ఆపిల్ సాయం...

- August 25, 2018 , by Maagulf
కేరళకు ఆపిల్ సాయం...

అమెరికా మొబైల్ దిగ్గజ కంపెనీ ఆపిల్ వరదలో నష్టపోయిన కేరళకు తన వంతు సాహయాన్ని అందించింది. కేరళకు ఆ సంస్థ  7 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆపిల్ సంస్థ తన ఐట్యూన్స్, ఆప్ స్టోర్స్ ద్వారా సేకరించిన రూ.7 కోట్ల విరాళాలను కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నది .వరదలు తమను విషాదానికి గురిచేశాయని ఆపిల్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కేరళ పునర్నిర్మాణం కోసం విరాళాన్ని ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com