చైనా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం 18 మంది మృతి
- August 25, 2018
హర్బిన్(చైనా):చైనా సాంగ్బెయి జిల్లా హర్బిన్ నగరంలోని బియోలాంగ్ హాట్ స్ప్రింగ్ హోటల్లో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయాలయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ హర్బిన్ యూనిట్ మీడియాకు తెలిపింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 5.20 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







