చెన్నైలో సూపర్ స్టార్ కొత్త మూవీ షూటింగ్..
- August 25, 2018
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న తమిళ మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో కొనసాగుతున్నది.. ఇప్పటికే తొలి షెడ్యూల్ ని డార్జిలింగ్ లోనూ, రెండో షెడ్యూల్ ను డెహ్రాడూన్ లోనూ పూర్తి చేశారు.. చెన్నై లోని బిన్ని మిల్స్ ప్రస్తుతం ప్రధాన పాత్రల మధ్య సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు.. ఫిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బరాజు ఈ మూవీకి దర్శకుడు..ఈ మూవీలో సీనియర్ నటి సిమ్రాన్ తో పాటు నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. తిరు ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







