హిందీ లో 'బెంగుళూరు' డేస్ రీమేక్..
- August 25, 2018
మలయాళం సూపర్ హిట్ మూవీ బెంగుళూరు డేస్ ని హిందీ లో రీమేక్ చేస్తున్నారు.. హిందీ వెర్షన్ లో హీరోగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని తీసుకున్నారు..అంతేకాకుండా రాజ్ పుత్ తన స్వంత బ్యానర్ పై ఈ మూవీ నిర్మిస్తున్నాడు..ఇక 2014లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం 8కోట్ల తో తెరకెక్కి 45కోట్ల వసూళ్లను సాధించిరికార్డు సృష్టించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ, నిత్యా మీనన్, నజిరియా నజిమ్, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లోనటించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఇక ఈచిత్రం తెలుగులో కూడా రీమేక్ కానుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







