ఒమాన్ లోనికి అక్రమమంగా ప్రవేశించిన 50 మంది చొరబాటుదారుల అరెస్ట్
- December 16, 2015
గత వారం ఒమాన్ లోనికి అక్రమంగా చొరబడ్డ 50 మందిని అరెస్ట్ చేసి, మరో 83 మందిని దెస బహిష్కరణ
చేశారు. రాయల్ ఒమాన్ పోలీస్ మరియు ఇతర సైనిక భద్రతా విభాగాల సహకారంతో గత వారంలో
చట్టవిరుద్ధంగా సుల్తానేట్ లోనికి ప్రవేశించినందుకు ఈ చర్య తీసుకొన్నారు. రాయల్ ఒమాన్ పోలీసు, వారి
సంబంధిత రాయబార సమన్వయం , అవసరమైన చట్టపరమైన చర్యలు వారి వద్ద నుంచి సేకరించిన
తర్వాత 83 మంది చొరబాటుదారులను మరో ప్రాంతానికి తరలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







