హీరో రాజశేఖర్ నటిస్తున్న చిత్రం పేరు ఖరారు.. "కల్కి"
- August 26, 2018
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు ఓ పోస్టర్ పెడుతూ చిరుకు శుభాకాంక్షలు అందించిన నటుడు డా… రాజశేఖర్ ప్రస్తులం నటిస్తున్న చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ ని ఖరారు చెసినట్లు తెలుస్తోంది ఇందుకు సంబందించిన ఓ వీడియోను చిత్ర యునిట్ పోస్టు చేసింది. కాగా ఈ చిత్రం 1983 సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబందించి రాఖీ శుభాకాంక్షలు తెులుపుతూ మోషన్ పిచ్చర్ ని విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ రాశులలో ఉన్న కత్తి, చేపలు, సింహం, బాణం, ధనస్సు.. రాసులను అన్నింటిని కలిపితే 'కల్కి' టైటిల్ ఏర్పడింది. చూపిస్తూ చాలా చక్కగా చూపించారు. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీలుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక రాజశేఖర్ చాలా సంవత్సరాల తరువాత పోయిన సంవత్సరం నటించిన చిత్రం 'గరుడ వేగ' మంచి టాక్ ని అందుకున్నారు. మరి ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల్లో అంచనాలను రేకెత్తిస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







