యూఏఈ వెదర్: ఫాగ్, డస్ట్‌తో ఇబ్బందులు తప్పవు
- August 27, 2018
యూఏఈ:పగటి ఉష్ణోగ్రతలు ఒకింత స్థిరంగానే కన్పించినా, రాత్రి వేళల్లో చల్లదనం కన్పిస్తోంది యూఏఈ వ్యాప్తంగా. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉషోణగ్రతలు 38 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. ఇది తీర ప్రాంతాలకు సంబంధించి ఎన్‌సిఎం అందిస్తున్న సమాచారం. ఇంటర్నల్ ఏరియాస్‌లో 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హ్యుమిడిటీ 90 శాతానికి టచ్ అవుతుంటుంది. అక్కడక్కడా కొంత మేర మేఘాలు కన్పించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గిన ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ తెల్లవారు ఝామున ఫాగ్ ఏర్పడుతుంది. మరో వైపున ధూళితో కూడిన గాలులు విజిబిలిటీని తగ్గిస్తాయి, ఇతర సమస్యలకు కారణమవుతాయి. రానున్న మరికొన్ని రోజుల్లో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







