మస్కట్‌లో ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ
- August 27, 2018
మస్కట్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలిసారిగా ఒమన్‌కి విచ్చేసింది. రెండ్రోజులపాటు సుల్తానేట్‌లో ఈ ట్రోఫీ విహరించనుంది. క్రికెట్ అభిమానులకు వరల్డ్ కప్‌ను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఈ తరహా టూర్ ఇదే తొలిసారి. ఒమన్ ఈ విషయంలో మిగతా దేశాలకంటే ముందుంది. క్యాపిటల్‌లోని ఐకానిక్ ప్లేస్‌లలో ట్రోఫీ షికార్లు చేయనుంది. మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ షేక్ సాద్ బిన్ మొహమ్మద్ అల్ మర్దౌఫ్ అల్ సాది ఈ ట్రోఫీని తిలకిస్తారు. అలాగే మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ అలాగే పాట్రన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఒమన్ క్రికెట్ సయ్యిద్ హైతమ్ బిన్ తారిక్ అల్ సైద్ వద్దకు కూడా ట్రోపీ వెళుతుంది. ఒమన్ క్రికెట్ సీనియర్ మెంబర్ పంకజ్ ఖిమ్జి ఈ టూర్ గురించి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







