'పందెంకోడి2'సినిమా ఫస్ట్ లుక్
- August 30, 2018
లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ 'పందెంకోడి2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విశాల్ సరసన కీర్తి సురేష్ జతకట్టనుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక, ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు లింగుస్వామి చిత్రబృందంలోని కొందరికి బంగారు నాణేలు కానుకిచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







