ల్యాండ్ మార్క్ వ్యాపార ప్రాంత సముదాయానికి జరిమానా , లైసెన్స్ రద్దు చేసిన ఖతర్ ప్రభుత్వం
- December 17, 2015
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ , రాయతీల విషయంలో వినియోగదారులను మోసపూరిత
విధానాలతో వ్యాపారం చేస్తున్న లాండ్మార్క్ మాల్ కు 18,000 ఖతర్ రియాల్స్ జరిమానా , మరియు
లైసెన్స్ ను ఆర్ధిక , వాణిజ్య మంత్రిత్వ శాఖ రద్దు చేశారు. వాస్తవ ప్రకటనలకు అక్కడ ధరలకు ఏ మాత్రం
పొంతన లేకపోవడంతో సంబంధిత శాఖ ఆకస్మిక దాడి చేసి, తనిఖీ ను నిర్వహించారు. అధిక ధరలకు
వివిధ వస్తువులను విక్రయించడమే కాక, ప్రకటనలలో వాస్తవ ధరకన్నా అధిక ధరను చూపి ఆ తర్వాత
వినియోగదారునికి పెద్ద డిస్కౌంట్ అందచేస్తున్నట్లు బ్రమింపచేసి , తాము కోరుకొన్న ధరకు ఆయ
వస్తువులను ఇస్తున్నట్లు చూపడాన్ని ఖతర్ ఆర్ధిక , వాణిజ్య మంత్రిత్వ శాఖ తప్పు పట్టింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







