నూతన పర్యాటక ఆకర్షణగా మారనున్న అల్ నూర్ ద్వీపం ప్రారంభించిన షార్జా పాలకుడు
- December 17, 2015
అల్ నూర్ ద్వీపాన్ని మంగళవారం షార్జా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు , గౌరవనీయ రాజు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ క్యసిమి ప్రాంభించారు. అల్ నూర్ మసీద్ పక్కనే , 45,470 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ప్రఖ్యాతి రూపశిల్పి ఆంద్రీ హేల్లెర్ పనితనానికి ఇదో మచ్చు తునకగా నిలుస్తుంది. సహజమైన పర్యావరణం అల్ నూర్ ద్వీపం ప్రధాన ఆకర్షణ. తూర్పు , ఆగ్నేయ ఆసియా లో కనిపించే 600 రకాల సితాకోకాచిలుకలు ఇక్కడ చూడవచ్చు. అలాగే , ఒక గుడ్డు ఆకారంలో ఉన్న ఒకకళాత్మక శిల్పం , కమీషన్డ్ కళా శిల్పాలు సందర్శకులను అలరిస్తున్నాయి. వీటిని చెక్క,ఎల్.ఇ.డి లైటింగ్, నీటి ఆవిరితో ఇవి మరింత ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. చిన్నపిల్లలు సులువుగా చెట్లు ఎక్కే విధంగా రూపొందించారు. వీరి ఆట స్థలం మొత్తం ఇసుక , గడ్డి, విద్యుత్ కాంతితో కనబడటంతో వారి సంతోషానికి అంతే లేదు .
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







