2020 దుబాయ్ ఎక్స్ పో కు 72 నూతన కీలక ఒప్పందాలు
- December 17, 2015
ఆన్ లైన్ ఈ - సోర్సింగ్ విధానం ద్వారా వచ్చిన 72 టెండర్లను ఎక్స్ పో 2020 దుబాయ్ ప్రపంచ మెగ ఈవెంట్ ఖరారు చేసింది. ఇందులో విజేతలుగా యునైటెడ్ అరెబ్ ఎమిరేట్స కు చెందిన రిక్రుటర్స్. బయట్ పాయింట్ కామ్ , గ్లోబల్ ఎక్ష్పార్టీస్ డిజైన్ కంపెనీ , ఓపెన్ ఇన్నోవేషన్ ఎక్ష్ పెర్ట్స్ , థింక్ వెల్ కంపెనీతదితర 9 కంపెనీలు ఉన్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









