ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ప్రత్యక ఆఫేర్లను ప్రకటించిన ఒరేడో సంస్థ
- December 17, 2015
ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ఒరేడో సంస్థ ప్రత్యక ఆఫేర్లను ప్రకటించింది. తమ
వినియోగదారులు ఎవరైనా , 6 జి బి రీచార్జే దేట కార్డును కొని, అదే ధరతో 5 రెట్ల జి బి.ని
పొందవచ్చని సంబందిత యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది . దీని ద్వారా పొందే లాభమేమిటంటే,
కేవలం 6 జి బి రీచార్జేతో 30 జి బి పొందవచ్చు అని అన్నారు. ఈ ఆఫర్ గురువారం నుంచి 3
రోజుల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు . ఖతర్ జాతీయదినాన్ని
పురస్కరించుకొని తాము ఇస్తున్న ఈ సదుపాయం ద్వారా ఫోటోలు , చిత్రాలు , సంక్షిప్త సందేశాలు
ఒకరి నుంచి మరొకరికి పంపడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







