ఇస్లామిక్ న్యూ ఇయర్: ఒమన్‌లో ప్రైవేట్ సెక్టార్‌కి సెలవు ప్రకటన
- September 03, 2018
ఒమన్:ఇస్లామిక్ న్యూ ఇయర్ తొలి రోజు - ముహర్రమ్ 1, 1440 ప్రైవేట్ సెక్టార్‌కి ఒమన్‌లో సెలవు దినం. సుల్తానేట్‌కి చెందిన మ్యాన్ పవర్ మినిస్టర్ ఈ సెలవుని ప్రకటించారు. మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ షేక్ అబ్దుల్లా అల్ బక్రి మాట్లాడుతూ ఫస్ట్ డే ఆఫ్ ముహర్రమ్ 1440 సెలవు దినమని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్‌కి కూడా ఈ సెలవు వర్తిస్తుంది. యూఏఈలో ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ - గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ సెప్టెంబర్ 11న హిజ్రి న్యూ ఇయర్ సందర్భంగా సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







