దర్బ్‌ అల్‌ సాయ్‌ని సందర్శించిన ఫాదర్‌ ఎమిర్‌

- December 17, 2015 , by Maagulf
దర్బ్‌ అల్‌ సాయ్‌ని సందర్శించిన ఫాదర్‌ ఎమిర్‌

ది ఫాదర్‌ ఎమిర్‌ షేక్‌ హమాద్‌ బిన్‌ ఖలీఫా అల్‌ థని, దర్బ్‌ అల్‌ సాయ్‌ సందర్శించారు. సాంస్కృతిక, చారిత్రక కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో వాటిని తిలకించేందుకు ఆయన దర్బ్‌ అల్‌ సాయ్‌ చేరుకున్నారు. నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలను తిలకించి, అభినందించారు. ది ఫాదర్‌ ఎమిర్‌, మంత్రులు, ఇతర ప్రముఖులను పలకరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com