యూఏఈలో ప్రైవేట్ సెక్టార్‌కి హిజ్రి న్యూ ఇయర్ సెలవు
- September 05, 2018
యూఏఈ: హిజ్రి న్యూ ఇయర్ హాలిడే సెప్టెంబర్ 13న ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్. ప్రైవేట్ సెక్టార్‌కి కూడా ఇదే రోజు సెలవు వర్తిస్తుందని మినిస్ట్రీ పేర్కొంది. సోమవారం యూఏఈ క్యాబినెట్, సెప్టెంబర్ 13వ తేదీన మినిస్ట్రీస్ మరియు ఫెడరల్ ఎంటైటీస్‌కి హిజ్రి న్యూ ఇయర్ సందర్భంగా సెలవు ప్రకటించింది. ఆదివారం సెప్టెంబర్ 16న తిరిగి అన్ని కార్యాలయాలూ పనిచేస్తాయి. మూన్ సైటింగ్ తర్వాత ఇస్లామిక్ న్యూ ఇయర్ ముహర్రమ్ 1, 1440 ఇస్లామిక్ ఇయర్ తొలి రోజు ప్రకటించబడ్తుంది. ఇస్లామిక్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అలాగే ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌లకు క్యాబినెట్ విషెస్ తెలియజేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







