మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం
- September 06, 2018
ప్రగతిభవన్ సిఎం క్యాంప కార్యాలయంలో కేసీఆర్ ప్రభుత్వం చివరి కేబినెట్ సమావేశం జరుగుతోంది. మరికాసపట్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ తీర్మానం అనంతరం… మంత్రులతో కలిసి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.30కి గవర్నర్ నరసింహన్తో కేసీఆర్ భేటీకానున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







