'నవాబ్' ఆడియో విడుదల
- September 06, 2018
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించిన మణిరత్నం ..ఇటీవల కాలం లో వరుస ప్లాపులు చేసి ప్రేక్షకులను , అభిమానులను నిరాశలో పడేసాడు. అంతే కాదు మణిరత్నం సినిమాలంటే బోర్ అనే ఫీలింగ్ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం చెక్క చివంత వానం (తెలుగులో నవాబ్ ) పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరి, డయానా ఎరప్పా, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక బుధవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ .ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వం' అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







