మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం

- September 06, 2018 , by Maagulf
మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం

ప్రగతిభవన్ సిఎం క్యాంప కార్యాలయంలో కేసీఆర్ ప్రభుత్వం చివరి కేబినెట్ సమావేశం జరుగుతోంది. మరికాసపట్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ తీర్మానం అనంతరం… మంత్రులతో కలిసి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.30కి గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ భేటీకానున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com