యూఎస్,యూరోప్,దుబాయ్ విమాన చార్జీలు తగ్గనున్నాయి
- September 06, 2018
యూఎస్, యూరోప్, దుబాయ్ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇతిహాద్ ఎయిర్వేస్, ఇండిగో విమానయాన సంస్థలు అంతర్జాతీయ రూట్లలో చార్జీలు తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ కూడా రంగంలోకి దిగి, తాము కూడా విమాన చార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సెలవుల్లో ఎక్కువ మంది పర్యాటకులు, విదేశాల్లో నివాసముంటున్న వారి కుటుంబసభ్యులు విమాన ప్రయాణాలు చేసేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో మూడు విమాన సంస్థలు విమాన చార్జీలను తగ్గించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







