బాలీవుడ్ నుండి బన్నీకి బంపర్ ఆఫర్ !
- September 06, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే హిందీ ప్ర్క్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన చేసిన 'సరైనోడు, దువ్వాడ జగన్నాథం, రేసు గుర్రం' వంటి సినిమాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకున్నాయి. అందుకే ఆయన బాలీవుడ్ నుండి బంపఫ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
కబీర్ ఖార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ చేయనున్న '93' సినిమాలో బన్నీకి కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర చేసే అవకాశం వచ్చిందట. 1993 ఇండియా టీమ్ వరల్డ్ కప్ విజయం చుట్టూ తిరిగే ఈ కథలో రణ్వీర్ కపిల్ దేవ్ పాత్రను చేస్తున్నారు. ఈ ఆఫర్ ను గనుక అల్లు అర్జున్ ఒప్పుకుంటే ఆయన మొదటి స్ట్రయిట్ హిందీ సినిమా ఇదే అవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







