హత్య కేసులో తీర్పు సెప్టెంబర్ 25న
- September 07, 2018
బహ్రెయిన్:హమాద్ టౌన్లో తన గర్ల్ ఫ్రెండ్ని హత్య చేసిన బహ్రెయినీకి శిక్ష ఖరారు చేయనుంది హై అప్పీల్స్ కోర్ట్. సెప్టెంబర్ 25న తీర్పుని వెల్లడించబోతోంది న్యాయస్థానం. 2017 మే 27న ఈ హత్య జరిగింది. స్క్రూ డ్రైవర్ సహాయంతో 31 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, 25 ఏళ్ళ మహిళను అతి కిరాతకంగా చంపేశాడు. గత ఏడాది మార్చిలో ఈ కేసుకు సంబంధించి హై క్రిమినల్ కోర్ట్, నిందితుడ్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. గత నవంబర్లో హై అప్పీల్స్ కోర్ట్ తీర్పుని అప్హెల్డ్ చేయగా, బహ్రెయిన్ కాస్సేషన్ కోర్ట్, న్యూ ట్రయల్కి పంపడంతో తీర్పు ఆలస్యమయ్యింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







