తెలంగాణలో ఎన్నికల విషయంలో.. ఊహాగానాలు నమ్మవద్దు:రావత్
- September 07, 2018
తెలంగాణ:రద్దయిన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి సారించింది సీఈసీ. తెలంగాణలో ఎన్నికల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, రాజ్యాంగపరంగా ముందుకెళతామనీ ప్రధాన కమిషనర్ రావత్ అన్నారు. ఎలాంటి ఊహాగానాలు నమ్మవద్దని సూచించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఎన్నికల నిర్వహణపై సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఈ భేటీకి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ హాజరవుతారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలపై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







