ఆ పార్టీకి కూడా ఆహ్వానం పంపాం:టీపీసీసీ చీఫ్
- September 07, 2018
టీడీపీతో తాము పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య కాదని ఆయన గుర్తు చేశారు. ఇది కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని ఉత్తమ్ అన్నారు.. అందుకే అన్ని పార్టీలు మద్దతుగా రావాలని కోరారు. ఇందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం పంపామన్నారు ఉత్తమ్.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







