డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ: ఇద్దరికి జైలు
- September 10, 2018
బహ్రెయిన్:ఆసియాకి చెందిన ఓ వ్యక్తికి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. బహ్రెయినీ వ్యక్తితో కలిసి సౌదీ డ్రైవింగ్ లైసెన్స్‌ని ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో నిందితుడికి సహకరించిన మరో వ్యక్తికీ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం ఇద్దర్నీ డిపోర్ట్ చేయనున్నారు. హై క్రిమినల్ కోర్టులో నిందితులపై విచారణ జరిగింది. బహ్రెయినీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిందితుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వద్ద రిజిస్టర్ చేయించాడు. ఫేక్ సౌదీ డ్రైవింగ్ లైసెన్స్‌ని నిందితుడు దరఖాస్తులో పేర్కొనడంతో, విషయం బట్టబయలయ్యింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







