ఆధికారిక సెలవు దినంగా రానున్న ఆదివారం

- December 18, 2015 , by Maagulf
ఆధికారిక సెలవు దినంగా రానున్న ఆదివారం

ఖతర్ జాతీయ దినం డిసెంబర్ 18 పురస్కరించుకొని , తదుపరి ఆదివారం ( 20 తేదేన ) సైతం  సెలవు దినంగా అధికారకంగా ఏమిరి దివాన్  ప్రకటించారు. ఆదివారం సెలవు అనతరం సోమవారం 21 తేదీన ఉద్యోగులు తమ తమ  విధుల్లో చేరాలని ఆయన సందర్భంగా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com