కొత్త దుక్మ్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- September 16, 2018
దుక్మ్: దుక్మ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్, ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. 45 రోజుల ఆపరేషనల్ టెస్ట్‌లు, ఒమన్ ఏవియేషన్ గ్రూప్‌తో అఫిలియేట్ అయి వున్న ఆపరేటింగ్ కంపెనీస్ ఒమన్ ఎయిర్‌పోర్ట్స్, ఒమన్ ఎయిర్, ఒమన్ ఏవియేషన్ సర్వీసెస్ సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి నిర్వహించడం జరిగింది. స్టేట్ ఆఫ్ ఆర&్ట సౌకర్యాలతో, ఈ ఎయిర్పోర్ట్ సిద్ధమయ్యింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సలాలా ఎయిర్పోర్ట్ తర్వాత ఇది మూడో విమానాశ్రయం. నేషనల్ ఎకానమీకి ఈ ఎయిర్పోర్ట్ ఉంతో ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. దుక్మ్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌కి ఈ ఎయిర్పోర్ట్ ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ విమానాన్ని రూపొందించారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







