గల్లంతయిన ఒమనీ మహిళ కోసం గాలింపు
- September 16, 2018
మస్కట్: 21 ఏళ్ళ ఒమనీ మహిళ గల్లంతవడంతో ఆమెకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం విలాయత్ ఆఫ్ లివా నుంచి ఈ మహిళ గల్లంతయ్యిందని ఆమె తండ్రి చెబుతున్నారు. గల్లంతయిన మహిళ పేరు హలిమా హసన్ అల్ షామ్సి. ఆమెకు పెళ్ళయ్యిందనీ, ఇద్దరు పిల్లలు కూడా వున్నారనీ, ఆమె దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. గల్లంతయిన మహిళకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్, ఇతర సోషల్ మీడియా సాధనాల ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా ఆమె ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







