స్థిరాస్తులను అమ్మకానికి పెట్టిన ఎయిరిండియా
- September 16, 2018
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన నాలుగు అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏఏఎస్ఎల్, హెచ్‌సీఐ, ఏఐఏటీఎస్ఎల్, ఏఐఈఎస్ఎల్ల్లో ప్రభుత్వం వాటా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు దిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయ భవనం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న ఇతర స్థిరాస్తులు, విమానయాన సంస్థ భవంతులను విక్రయానికి పెట్టనుంది. ఎయిరిండియా నష్టాల్లో కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







