తీవ్రమైన ఈదురుగాలులు.. 64 మంది మృతి
- September 16, 2018
ఫిలిప్పీన్స్, హాంకాంగ్ ప్రాంతాలను తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సూపర్ టైఫూన్ మాంగ్‌ఖుట్ ధాటికి ఫిలిప్పీన్స్‌లో 64 మంది మృతి చెందారు. చైనాలోని హాంకాంగ్‌లో ఇద్దరు మృతి చెందగా వందలాది మంది ప్రజలు గాయాలకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురుగాలులు, వర్షాల ధాటికి 400 విమానాల రాకపోకలను రద్దు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







