ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన 'అరవింద'
- September 16, 2018
తారక్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఈ హీరో నటిస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా జరుగుతుందని భావించారు. అనివార్య కారణాల వల్ల ఫంక్షన్ లేకుండా నేరుగా మార్కెట్‌లోకి ఆల్బమ్‌ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈనెల 20న సాంగ్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. తారక్ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.
ఫంక్షన్ ద్వారా బాబాయ్ బాలకృష్ణ- అబ్బాయి తారక్‌ని ఒకే వేదికపై చూడొచ్చన్న అభిమానుల ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి. రీసెంట్‌గా నందమూరి హరికృష్ణ అకస్మాత్తుగా చనిపోయారు. ఫ్యామిలీ సభ్యులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్ చేస్తే, బాగుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







