5 వేల నుంచి 7 వేల వరకు దుబాయ్ లో కొత్త ఉద్యోగాలకు అవకాశం

- December 18, 2015 , by Maagulf
5 వేల నుంచి 7 వేల వరకు దుబాయ్ లో కొత్త ఉద్యోగాలకు అవకాశం

  దుబాయ్ లోని  స్చూన్  ప్రాపర్టీస్ దేవోలోపెర్ కు చెందిన సంస్థలో 5 వేల నుంచి 7 వేల వరకు

    దుబాయ్ లో కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

    స్చూన్  వ్యాపార పార్క్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లుడుతూ , తమ ద్వారా  5 వేల నుంచి 7 వేల వరకు

    కొత్త ఉద్యోగాల కల్పించబడటం సంతోషంగా ఉందని చెప్పారుదుబాయ్ ఎక్ష్ పో  2, 77,000 మరో

    నూతన ఉద్యోగాలు సృష్టింపబడనున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com