ప్రిన్స్ మహేష్ -సినిమాలో నటించాలన్న కోరిక ...
- December 18, 2015
ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో నటించాలన్న కోరిక ఎంత మందికి ఉంటుంది? ఈ సంఖ్య చెప్పుకుంటే కాస్త అతిశయోక్తిగా ఉంటుంది కదా! అయితే అందరికీ కాకపోయినా కొన్ని కుటుంబాలకు ఆ అరుదైన అవకాశం "బ్రహ్మోత్సవం" సినిమా ద్వారా కలుగనుంది. అవును. చదివింది నిజమే. ఏకంగా మహేష్ బాబు సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని చిత్ర యూనిట్ కల్పించనుంది. ఈ దిశగా ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన కూడా ఇచ్చేసింది. వయసుతో నిమిత్తం లేకుండా నిజమైన కుటుంబాలకు సంబంధించి రెండు ఫోటోలను పంపాల్సిందిగా 'ఈ-మెయిల్'ను ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ అయిన పివిపి. ఫ్యామిలీ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే మహేష్ సినిమాకు ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రకటిస్తే. రెస్పాన్స్ మామూలుగా ఉంటుందా..! ప్రస్తుతానికి అయితే ఆసక్తి ఉన్న ప్రతి కుటుంబం వారి ఫ్యామిలీ ఫోటోలను తీయించుకునే పనిలో నిమగ్నమయ్యుంటుంది కదా! ఆ బంపర్ ఆఫర్ ఎవరికైనా తగలవచ్చు కదా!!
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







