24 మంది ఇల్లీగల్ ఫిషర్మెన్ అరెస్ట్
- September 19, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 24 మంది వలస ఫిషర్‌మెన్‌ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. లైసెన్స్ లేకుండా ఫిషింగ్‌కి ఆపల్పడుతున్నవారిని రాయల్ ఒమన్ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ సంయుక్తంగా నిర్వహించిన క్యాంపెయిన్ ద్వారా అరెస్ట్ చేశారు. ఒమన్ ఫిషింగ్ చట్టం ప్రకారం ఫిషింగ్ బోట్స్ మరియు ఫిషర్మెన్ కేవలం లైసెన్స్ ద్వారానే తమ కార్యకలాపాలు నిర్వహించాల్సి వుంటుంది. లైసెన్స్‌లో పేర్కొన్న విధంగా మాత్రమే వారు వెస్సెల్, ఫిషింగ్ మెథడ్స్, ఎక్విప్మెంట్స్‌ని వినియోగించాల్సి వుంటుంది. లైసెన్స్ ద్వారా మంజూరయిన ప్రాంతాల్లోనే వారు ఫిషింగ్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







