గ్లోబల్ విలేజ్ ఏరియాలో ట్రాఫిక్ పెనాల్టీలు
- December 18, 2015
దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు 831 ట్రాఫిక్ పెనాల్టీలను జారీ చేశారు. గ్లోబల్ విలేజ్ ఏరియాలో గత నవంబర్‌లో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ చర్యలు తీసుకున్నారు. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహయిర్ అల్ మజ్రోయ్ మాట్లాడుతూ, గ్లోబల్ విలేజ్ ఏరియాలో ఎప్పుడూ కుటుంబ సమేతంగా సందడి నెలకొంటుందనీ, అలాంటి ప్రాంతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండడం దురదృష్టకరమని చెప్పారు. రాంగ్‌ఫుల్ ఓవర్‌టేకింగ్, లేన్ డిసిప్లెయిన్‌ని పాటించకపోవడం, నడిచేవారికి మార్గం ఇవ్వకపోవడం, వాహనాల రిజిస్ట్రేషన్‌ని రెన్యువల్ చేసుకోకపోవడం, అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నందున పెనాల్టీలు విధించి, కఠిన చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెప్పారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







