యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కీ పాలసీ రేట్ పెంపు
- December 18, 2015
యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్‌పై ఈ వడ్డీ పెంపు వర్తింపజేయబడుతుంది. యూఏఎస్ ఫెడరల్ రిజర్వ్ తొమ్మిదేళ్ళ తర్వాత పెంచిన రేట్లకు అనగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ తదితర దేశాల్లోని సెంట్రల్ బ్యాంక్‌లకు ఈ పెంపు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్‌లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్‌యూవీల రీకాల్..!!
- ఇరాన్‌తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







