రోడ్డు తాత్కాలికంగా మూసివేత
- September 21, 2018
మస్కట్: అల్ లతైబా వద్ద సుల్తాన్ కబూస్ రోడ్ వేస్ రెండిటిని ఈ వారాంతంలో మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రెండు రైట్ సైడ్ వేస్‌ని, అల్ అతైబా బ్రిడ్జి తర్వాత సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై మూసివేయడం జరుగుతుంది. గురువారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రొటీన్ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెసిడెంట్స్, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







