అతిఫ్ అస్లామ్, నేహా కక్కర్ షో పోస్ట్‌పోన్
- September 21, 2018
మస్కట్: అతిఫ్ అస్లామ్, నేహా కక్కర్ మ్యూజిక్ షో ఈ నెల 22న మస్కట్‌లో జరగాల్సి వుండగా, అది పోస్ట్‌పోన్ అయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఎప్పుడు మళ్ళీ ఈ షో జరుగుతుందనే విషయమై కొద్ది రోజుల్లోనే స్పష్టతనిస్తామని యాక్సిస్ ఈవెంట్స్ వెల్లడించింది. షో వాయిదా పడిన నేపథ్యంలో టిక్కెట్లను రిఫండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి, వారు చెల్లించిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారానే రిఫండ్ చేయబడుతుందనీ, స్టోర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్లకు అక్కడే చెల్లింపులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మరియు ఒమన్ నుంచి నేహా కక్కర్, అతిఫ్ అస్లామ్ హైతమ్ మొహమ్మద్ రఫీ తదితర ప్రముఖులు ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ వద్ద సెప్టెంబర్ 22న రాత్రి 8 గంటలకు పెర్ఫామ్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







