'టైకూన్స్ ఆఫ్ టుమారో' లో మన ఆడపడుచులు
- September 24, 2018
ముంబై: ఫోర్బ్స్ ఇండియా తొలిసారిగా విడుదల చేసిన 'టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో ఒలింపిక్ పతక విజేత, తెలుగు షట్లర్ పీవీ సింధు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెలకు చోటు దక్కింది. వ్యాపార, చిత్ర, క్రీడా రంగాల్లో గొప్ప ఘనతలు సాధించిన 22 మందితో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. క్రీడా రంగం నుంచి సింధుకు మాత్రమే చోటు లభించడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







