BEL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- September 24, 2018
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 11 పోస్టుల భర్తీకి అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఇంజనీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది బెల్. అర్హులైన అభ్యర్థులు 10 అక్టోబర్ 2018లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంది.
సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టు పేరు: కాంట్రాక్ట్ ఇంజనీర్
జాబ్ లొకేషన్: కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ: 10 అక్టోబర్ 2018
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ కమ్మ్యూనికేషన్స్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్ / కంప్యూటర్ సైన్స్/ సివిల్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ డిగ్రీ
వయస్సు: సెప్టెంబర్ 1, 2018 నాటికి 25 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 23000/-
అప్లికేషన్ ఫీజు: లేదు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల పూర్తి చేసి 10 అక్టోబర్,2018లోగా ఈ కింది చిరునామాకు పంపాలి:
మేనేజర్ (హెచ్ఆర్),
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,
పోస్టు బాక్స్ నెంబ 26, రవీంద్రనాథ్ టాగూర్ రోడ్,
మచిలీపట్నం-521001
కృష్ణా జిల్లా (ఆంధ్రప్రదేశ్)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







