కొత్త ఆఫీసు ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్
- September 25, 2018
స్టైలిష్ స్టార్ బన్నీ కొత్త ఆఫీస్‌లోకి మారినట్టు ఆయన భార్య స్నేహా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు. కొత్త ఆఫీస్‌లో అల్లు అర్జున్ ఉన్న ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటివరకు గీతా ఆఫీస్‌లోనే తన కార్యకలాపాలు సాగించిన బన్నీ.. తాజాగా జూబ్లీహిల్స్‌లో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించాడు. ఇకపై అక్కడే సినిమాల గురించిన చర్చలు, స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుపుతాడని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







