ఇకపై ద్రవ పదార్థాలు మీతో విమానంలో తీసుకెళ్ళచ్చు
- September 25, 2018
విమానాల్లో ప్రయాణించే వారు ద్రవ పదార్థాలు సైతం తీసుకెళ్లే అవకాశాన్ని పౌర విమానయానశాఖ కల్పించనుంది. నీళ్లు, షాంపూలు, టానిక్లు వంటి మండే స్వభావం లేని ద్రవ పదార్థాలను 100 మిల్లీ లీటర్ల వరకూ హ్యండ్ లగేజీతో పాటు అనుమతించనున్నారు. ద్రవ పదార్థాలను అనుమతించేటప్పుడు అవి ఎంత మేర పేలుడు స్వభావం కలిగి ఉన్నాయో తేల్చేందుకు ప్రత్యేక డిటెక్టర్లను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







