కస్టమ్స్ కార్యాలయంలో ఉద్యోగాలు..
- September 25, 2018
విశాఖపట్నంలోని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు : సీ మ్యాన్, గ్రీజర్, లాంచ్ మెకానిక్, సీనియర్ డెక్ హ్యాండ్ తదితరాలు.
ఖాళీలు: 14
వర్క్ లోకేషన్: విశాఖపట్నం
అర్హత: పదవతరగతి, ఐటీఐ, ఉత్తీర్ణత, అనుభవం. సంబంధిత విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: లాంచ్ మెకానిక్, సీనియర్ డెక్ హ్యాండ్ పోస్టులకు 18-30 ఏళ్లు, మిగిలిన వాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా
పరీక్ష తేదీ: 2019 జనవరి 20.
దరఖాస్తు: ఆఫ్‌లైన్
చివరి తేదీ: అక్టోబరు 12
వెబ్సైట్: http://www.vizagcustoms.gov.in/
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







