దోహా-హైదరాబాద్ విమానంలో ఊపిరాడక చిన్నారి మృతి
- September 25, 2018
శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో దారుణం జరిగింది. శ్వాస ఆడక ఓ బాలుడు చనిపోయాడు. హైదరాబాద్‌లోని మౌలాలీకి చెందిన దంపతులు అమెరికా నుంచి దోహా మీదుగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. విమానంలోనే 11నెలల అర్నావ్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చికిత్స కోసం ఎయిర్‌పోర్టు పోలీసులు బాలుడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారికి శ్వాస ఆడక చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దంపతులు బోరున విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







