శరణార్దుల శిబిరాల్లో ఎక్కువతున్న మాతృత్వ మరణాలు
- December 19, 2015
ప్రసూతీ మరణాలలొ మూడు వంతుల మంది మహిళలు శరణార్దుల శిబిరాల్లో దయనీయ పరిస్టితులలో
చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి రోజూ , 507 మంది మహిళలు
మరియు కౌమార బాలికలు అత్యవసర పరిస్టితులలో గర్బం, ప్రసవ సమయంలోనే కనుమూస్తున్నట్లు
వారు తెలియచేస్తున్నారు. ఒక బిలియన్ కంటే ఎక్కువమంది జీవితాలు దారుణమైన సంక్షోబంలోనికి
నెట్టబడుతున్నాయి వారు సజీవంగా ఉన్నప్పటకి, గాలిలో వేలాడాదీసినట్లు మారేపోతున్నాయి . ఒకో
శరణారార్ది సగటున వారి వారి దేశం విడిచి, ఇళ్ళకు దూరమై కనీసం 20 ఏళ్ళు గడిచినట్లు ఒక అంచనా.
ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సహజ విపత్తుల కారణంగా ఏటా, 200 మిలియన్ ప్రజలు ఈ కారణంగా
ప్రభావితమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు , కిశోర బాలికలు ఇటువంటి సమయంలో ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. వారికి కాన్పు సమయంలో సరైన సంరక్షణ , మంత్రసానుల వైద్య పర్యవేక్షణ,
హెచ్ .ఐ .వి . నివారణ, ప్రాధమిక పునరుత్పత్హి ఆరోగ్య సేవలు లేకపోవడంతో, గర్భధారణ, ప్రసవ
సమయంలో ప్రతిరోజూ 507 మంది మహిళలు మృతి చెందుతున్నారు. వేరే దేశంతో యుద్దాలు , దేశంల
అంతర్యుద్దాలు జరుగుతున్న సమయంలో మహిళలలు చనిపోతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







